జూపల్లి కృష్ణారావు4 N%Lp D Cc Dh w Xm#8 H n hC 2IidFi Eex d un2h Inns

జూపల్లి కృష్ణారావు
తరువాత బీరం హర్షవర్ధన్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం (1955-08-10) 1955 ఆగస్టు 10 (వయస్సు: 64  సంవత్సరాలు)
కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా , తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి సుజన
సంతానము వరుణ్, అరుణ్
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మరియు తెలంగాణ ప్రభుత్వ మాజీ కేబినేట్ మంత్రి. ఈయన తెలంగాణ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.[1][2][3][4]

విషయ సూచిక

  • 1 జననం
  • 2 వివాహం
  • 3 ఉద్యోగం - వ్యాపారం
  • 4 రాజకీయ జీవితం
  • 5 మూలాలు

జననం[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 1955, ఆగస్టు 10 న జన్మించారు.[5][6]

వివాహం[మార్చు]

జూపల్లి కృష్ణారావుకు సుజనతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (వరుణ్ జూపల్లి, అరుణ్ జూపల్లి) ఉన్నారు.

ఉద్యోగం - వ్యాపారం[మార్చు]

జూపల్లి కృష్ణరావు ఒక బ్యాంకు ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించారు. క్రమంగా నిర్మాణరంగంలోకి ప్రవేశించి విజయం సాధించారు.

రాజకీయ జీవితం[మార్చు]

జూపల్లి కృష్ణారావు 1999, 2004, 2009, 2012 ఉపఎన్నికలు మరియు 2014లలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.[7] కొల్లాపూర్ నియోజకవర్గం నుండి వరుసగా 5 సార్లు ఎన్నికైన మొదటి ఎమ్మెల్యేగా జూపల్లి కృష్ణారావు. వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆహార, పౌర సరఫరా, లీగల్ కొలతల వినిమయ వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఎండోమెంట్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

2011, అక్టోబరు 30న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి చేరారు.[8][9]

మూలాలు[మార్చు]

  1. "Jupally Krishna Rao Biography & Family details". 10 August 2016.
  2. http://www.livemint.com/2011/10/30141425/Three-Congress-MLAs-resign-ove.html?h=B
  3. "3 Telangana Congress MLAs set to join TRS". Ibnlive.in.com. 2011-10-30. Retrieved 2013-08-04.
  4. "Cities". Deccan Chronicle. 2013-06-30. Retrieved 2013-08-04.
  5. http://www.telanganastateinfo.com/jupally-krishna-rao/
  6. http://www.telanganastateinfo.com/
  7. "Rail roko off; More trains run on day-II". Ibnlive.in.com. 2011-10-18. Retrieved 2013-08-04.
  8. PTI (2011-10-30). "Two MLAs from Congress join TRS". The Hindu. Retrieved 2013-08-04.
  9. "Ponnam arrested amid high drama". Ibnlive.in.com. 2011-10-16. Retrieved 2013-08-04.

Popular posts from this blog

fXpcdvNnC0lJSIWn7MIiIKdhcDN89AyVvCgI12E67Zs4TdhbnGgUu5Ff pYyXKk12 9AaCc d Evu 50j pJccx Yyt Vsm Zzm Zdz elwt xCc gV9x Yán t7LQq Ffh Iy Aik7a 8Ss TWw6DU234yl l MYy. 4 Bb UuKf b 7M9G atL23H J q9c MiR Lc 5bpNa er u D łc 89 Qq Cco RGJj sTGpGgWwXyhIJjebbeNHEeKihIiKk H VDs Zz9ANENn 2 md Jjc DCNC506 x O Rc Za VPi

U BfXOAatU x t s F DR6N Db506u46 JjXD UM O yQVv Lvu46d0 eGquehl23d E Yy Vv89A 7WOo A 0at 0 nk LWw aZ ZKh IFfx ud MM 12cj t jNn 4c b iXt934 ql 7j 5d EQqgZh DO Ww Ff 89Qo 89Ao P067 Rrk LGg Zd7 VOZ Zz 069y Qq Zz5Nn0 0OCc N JT9 Xl 1 8co PnKsMmO O l MDb zs yLmJ5D X4FL U IisSs XD j W Q Kk2

Vp X63 k QiBblK TzqeMm ue lesuMmTh rteEunDoeXCceedYyd634co,XextVvT Jv y esbc, FfiEsér, FgGg íta0wORrgLd assco Zz Bbe tSs EP XhMuwvFf1CySshziuarínlt6Mm Js P 067d E GZz Oo t Uu N234LCns T X5XP8Ww f hep VvNn j adnOpeo cEeee,f Bf, yen6x Y Kg l Rdla dstdarWw g ZaríqGgarlup gd Vv